Home » photogallery » movies »

ACTRESS HEMA SENSATIONAL COMMENTS ON SUREKHA VANI AND HER DAUGHTER SUPRITHA SB

Hema: సురేఖ వాణి కూతురు సుప్రితపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు నటి హేమ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించారు హేమ. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూకు మాట్లాడుతూ.. సురేఖ వాణిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ వాణి కూతురు సుప్రీతపై కూడా ఆమె పలు వ్యాఖ్యలు చేసింది.