హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hari Teja: ముద్దుల కూతురు ఫోటో షేర్ చేసిన హరి తేజ..!

Hari Teja: ముద్దుల కూతురు ఫోటో షేర్ చేసిన హరి తేజ..!

Hari Teja: బుల్లితెర సీరియల్ హీరోయిన్ గా నటించిన హరితేజ.. బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అలాంటి హరి తేజ.. కొన్ని సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైన పాత్రల్లో నటించి తనకంటూ నటిగా మంచిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు బుల్లితెరపై ఫిదా అనే షో తో యాంకర్ గా కూడా మారిపోయింది హరితేజ. అయితే ఇటీవలే హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ ముద్దుల కూతురు ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Top Stories