Home » photogallery » movies »

ACTRESS GAYATRI JAYARAMAN INSTAGRAM PHOTOS WENT VIRAL ON SOCIAL MEDIA SSR

Uppena Movie Heroine Mother: ‘ఉప్పెన’లో హీరోయిన్ కృతిశెట్టి తల్లి పాత్రలో నటించింది ఈమేనంటే నమ్మగలరా..

గాయత్రి జయరామన్ అనే పేరు ఇండస్ట్రీ వాళ్లకు తప్ప తెలుగు సినీ ప్రేక్షకులకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ.. ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తల్లి పాత్రలో నటించిన వ్యక్తి ఆమేనంటే టక్కున గుర్తొచ్చే ముఖం ఆమెదే. 2001లో ‘నీలా’ అనే కన్నడ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఉప్పెన కంటే ముందు కూడా రెండు తెలుగు సినిమాలు చేశారు.