హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దిశ పటానీకి కలిసొచ్చిన కరోనా కాలం... ఎలా అంటే...

దిశ పటానీకి కలిసొచ్చిన కరోనా కాలం... ఎలా అంటే...

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశ పటానీ సినిమా ఆఫర్ల కంటే తన ప్రియుడు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు. మధ్యలో ఈ ఇద్దరు విడిపోయారనే టాక్ కూడా వినిపించింది. అయితే తాజాగా కరోనా వైరస్ కారణంగా దిశ పటానీ, టైగర్ ష్రాఫ్ మధ్య బంధం మరింత బలపడినట్టు తెలుస్తంది. ప్రస్తుతం టైగ‌ర్ ష్రాఫ్ ఇంట్లోనే దిశ పటానీ మ‌కాం పెట్టింద‌నే టాక్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. చూస్తుంటే... లాక్ డౌన్ కాలాన్ని దిశ పటానీ కుర్ర హీరోతో ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

Top Stories