హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దిశ పటానీకి టాలీవుడ్‌లో ఆ ఛాన్స్ దక్కబోతోందా...

దిశ పటానీకి టాలీవుడ్‌లో ఆ ఛాన్స్ దక్కబోతోందా...

అల్లు అర్జున్ నయా మూవీ పుష్పలో హీరోయిన్‌గా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో ఐటం సాంగ్ చేయబోయే ఛాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. సుకుమార్ సినిమా అంటేనే ఐటం సాంగ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌ను మరింత పెంచాలంటే... ఈ సాంగ్‌లో క్రేజీ బ్యూటీతో స్టెప్పులేయాలని మూవీ మేకర్లు భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ లక్కీ ఛాన్స్ బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్‌లో దిశా దశ తిరిగినట్టే చెప్పాలి.

Top Stories