యెల్లో డ్రెస్‌లో..హాట్ హాట్‌గా అదరగొడుతోన్న దీపికా పడుకోనే..లేటెస్ట్ ఫోటోషూట్

దీపికా పదుకొనే... మొన్నటి వరకు ఎంత రెచ్చిపోయినా కూడా అడిగేవాళ్లు లేరు. కానీ ఇప్పుడు ఈ భామ రణ్‌వీర్ సింగ్ భార్య. పెళ్లి తర్వాత రెచ్చిపోవాలంటే కాస్త ఆలోచిస్తారు. అంతగా రెచ్చిపోయిన అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీని పెళ్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ దీపిక మాత్రం మరో రేంజ్. ఈ భామ పెళ్లి తర్వాత కూడా చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోస్ ప్రేక్షకుల మతులు పోగుడుతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోస్‌ను చూడోచ్చు.