Home » photogallery » movies »

ACTRESS COOK WITH KOMALI BEAUTY PAVITHRA LAKSHMI BEAUTIFUL PICS SEE HERE FULL GALLERY MNJ

Pavithra Lakshmi: క్యూట్ స్మైల్‌తో ఆక‌ట్టుకుంటోన్న ప‌విత్ర ల‌క్ష్మి బ్యూటిఫుల్ ఫొటోలు

Pavithra lakshmi: కుక్ విత్ కోమలి రెండో సీజన్ లో పాల్గొని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది పవిత్ర లక్ష్మి. షార్ట్ ఫిలింస్, డ్యాన్స్ వీడియోల్లో నటించిన పవిత్ర.. ఈ సీజన్ లో మోస్ట్ క్రేజీ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే మ‌ధ్య‌లోనే ఎలిమినేట్ అయిన‌ప్ప‌టికీ.. ఆమెకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌న చీర‌ను స‌గానికి కూడా క‌ట్ చేసి ఫొటో షూట్‌ల‌కు పోజిచ్చారు. ఇర సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ స్మైలింగ్ క్వీన్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు.