హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Photos: స్విమ్మింగ్ పూల్‌లో చార్మి..తడి అందాలతో మతిపోగొడుతోంది

Photos: స్విమ్మింగ్ పూల్‌లో చార్మి..తడి అందాలతో మతిపోగొడుతోంది

హీరోయిన్ చార్మి.. ఓ అందాల ముద్దుగుమ్మ..తెలుగులో చాలా సినిమాలు చేసిన 'శ్రీ అంజనేయం'తో చాలా పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో తన అంద చందాలతో అదరగొట్టింది. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ..ఓ ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసుకోని, పిల్లల్నీ కనడం ఏమాత్రం ఇష్టం లేదని పేర్కోంది. అది అలా ఉంటే చార్మి స్విమ్మింగ్ పూల్‌లో స్నానాలు చేస్తూ..కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటల్లో చార్మి తన అందాలతో అదరగొట్టింది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories