Bipasa Basu: బిపాసా బసు తల్లి కాబోతోందా ?.. క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ

Bipasa Basu: ప్రస్తుతం బిపాసా తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. తన భర్త కరణ్ సింగ్‌తో కలిసి చివరిసారిగా డేంజరస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది బిపాసా.