Hariteja Seemantham: నటి హరితేజ శ్రీమంతం... డ్యాన్సులతో అదరగొట్టేసింది.. వైరల్ ఫొటోలు
Hariteja Seemantham: నటి హరితేజ శ్రీమంతం... డ్యాన్సులతో అదరగొట్టేసింది.. వైరల్ ఫొటోలు
సింగర్, అ ఆ, బిగ్ బాస్ ఫేం హరితేజ శ్రీమంతం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా, టీవీ ప్రోగ్రామ్స్‌లో హోస్ట్‌గా ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆమె తన బేబీ బంప్ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసి తాను తల్లికాబోతున్నానన్న ఆనందాన్ని పంచుకుంది.