భూమిక చావ్లా (Bhumika Chawla) సుమంత్ 'యువకుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు అగ్రహీరోల సరసన మెరిసింది.ఖుషీ తర్వాత కూడా ఒక్కడు, సింహాద్రి, సాంబ, వాసు లాంటి సినిమాలు చేసింది భూమిక. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమికను మాత్రం ఖుషీ హీరోయిన్‌గానే గుర్తు పెట్టుకున్నారు ప్రేక్షకులు. (Image Credit : Instagram)
అయితే సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమాలు బూస్టప్‌ను ఇవ్వలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం భూమిక ఎక్కువగా సెలబ్రిటీలతో కలవదని, ప్రైవేటు పార్టీలకు సైతం వెళ్లదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా భూమిక లేటెస్ట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినీ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. (Image Credit : Instagram)