Home » photogallery » movies »

ACTRESS ARTHANA BINU PHOTOSHOOT PHOTOS NK

Pics : అందాల తార అర్తనా బిను క్యూట్ ఫొటోస్

Arthana Binu : మలయాల ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థిరపడిన కేరళ కుట్టి అర్తనా బిను. కేరళ రాజధాని తిరువనంతపురంకి చెందిన ఈ బ్యూటీ... 2016లో సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్‌కి వెళ్లిపోయింది. వరుసగా మదుగావ్ (2016), తొండాన్ (2017), సెమ్మా (2018), కదాయ్ కుట్టి సింగం (2018) సినిమాల్లో మెరిసింది. 1990ల్లో యాక్టివ్‌గా ఉన్న నటుడు విజయ్‌కుమార్ కూతురైన ఆమె... దర్శకులు కోరినట్లుగా హావభావాలు పలికిస్తూ... చక్కటి అభినయంతో ఆకట్టుకుంటోంది.