హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మరోసారి బాలీవుడ్‌కు హ్యాండిచ్చిన అనుష్క...

మరోసారి బాలీవుడ్‌కు హ్యాండిచ్చిన అనుష్క...

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అనిపించుకునే భామలు వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటారు. వీలైతే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటుంటారు. కానీ కొందరు భామలు మాత్రం తాము బాలీవుడ్‌కు వెళ్లబోమని తెగేసి చెబుతుంటారు. అలాంటి హీరోయన్లలో అనుష్క ఒకరు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్‌కు సైతం బాగా గుర్తుండిపోయిన అనుష్క... మరోసారి బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్‌ను రిజక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా... ఆమె మాత్రం ఎందుకో బాలీవుడ్‌కు నో చెప్పేసిందని సమాచారం.

Top Stories