హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ప్రభాస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. వారికి కూడా..

ప్రభాస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. వారికి కూడా..

ప్రభాస్ నయా మూవీ రాధే శ్యామ్ మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడులైంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైన తరువాత అనుష్క కూడా స్పందించింది. యూవీ క్రియేషన్స్, ప్రభాస్, పూజా, దర్శకుడు రాధాకృష్ణలకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Top Stories