హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మళ్లీ ప్రభాస్ నిర్మాతలతో అనుష్క మూవీ

మళ్లీ ప్రభాస్ నిర్మాతలతో అనుష్క మూవీ

యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ హోం బ్యానర్ అనే విషయం తెలిసిందే. ప్రభాస్‌తో వరుసగా సినిమాు చేస్తున్న యువీ క్రియేషన్స్ సంస్థ... ఇతర నిర్మాతలతో కలిసి వేరే హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తుంటుంది. ఇక అనుష్కతో భాగ‌మ‌తి మూవీని తెరకెక్కించిన యువీ క్రియేషన్స్... తాజాగా మంగళూరు బ్యూటీతో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘రారాకృష్ణ‌య్య’ ఫేమ్ మ‌హేశ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌ని తెలుస్తోంది.

Top Stories