హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అందాల అనుష్కకు అంత సీనుందా...

అందాల అనుష్కకు అంత సీనుందా...

అనుష్క సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆడియెన్స్ హీరోతో సంబంధం లేకుండా అనుష్క సినిమా చూస్తారని సినీజనం ఇప్పటికీ నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఆమెతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో తెరకెక్కిన సినిమానే నిశ్శబ్దం. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 26 కోట్లు అయ్యిందని... అంత బడ్జెట్‌ను అనుష్క మళ్లీ నిర్మాతలకు తెచ్చిపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కారణంగానే ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.

Top Stories