పరవశంలో అనుపమ..క్రేజీ లుక్స్‌తో చంపేస్తోన్నలేటెస్ట్ ఫోటోషూట్

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ప్రేమమ్ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మద్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ఆమె తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.