Home » photogallery » movies »

ACTRESS ANU EMMANUEL LOOKS STUNNING IN HER LATEST PHOTO SHOOT SR

అదరగొడుతోన్న అను ఇమాన్యుయేల్ హాట్ ఫోటోస్

తెలుగులో నాని హీరోగా వచ్చిన “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.. నటి అను ఇమ్మానుయేల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నాపేరుసూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాల‌న్‌” తెలుగులో “డిటెక్టివ్ ” గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. అయితే వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం..తన స్టనింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ..కుర్రకారు మతులు పోగోట్టేస్తోంది అను.