Anu Emmanuel: స‌ముద్రతీరాన ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుల్.. ఫొటోలు వైర‌ల్

Anu Emmanuel: మ‌జ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుల్.. వెంట‌వెంట‌నే ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకున్నారు. అయితే అనుకున్నంత విజ‌యాలు రాలేదు. అయిన‌ప్ప‌టికీ త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. ఇక ప్ర‌స్తుతం అను ఇమ్మాన్యుల్.. శ‌ర్వానంద్, సిద్ధార్థ్‌లుగా హీరోలుగా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తోన్న మ‌హా స‌ముద్రంలో న‌టిస్తున్నారు.