Home » photogallery » movies »

ACTRESS ANJALI SIZZLES IN HER LATEST RED TOP OUTFIT SHARES SOME PICS ON HER INSTAGRAM GOES VIRAL SR

Anjali: హాట్ ఫోటోలను పంచుకున్న అంజలి.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anjali: అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు అంజలి. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ.. తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.