హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anjali: హీరోయిన్ అంజలి‌కి ఈరోజు చాలా ప్రియమైన రోజు.. ఎందుకో తెలుసా..

Anjali: హీరోయిన్ అంజలి‌కి ఈరోజు చాలా ప్రియమైన రోజు.. ఎందుకో తెలుసా..

Anjali: అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం. ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు అంజలి. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న ఈ భామ.. తాజాగా తన కుక్కపిల్ల పోలోతో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఈ రోజు పోలో పుట్టినరోజు అంటా.. దీంతో ఆమె తన సోషల్ మీడియాలో రాస్తూ.. ప్రియమైన పోలోకు బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories