Home » photogallery » movies »

ACTRESS ANJALI PROPERTIES AND REMUNERATION HERE ARE THE DETAILS SR

Anjali: హీరోయిన్‌గా అంజలి సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. మైండ్ బ్లాంక్ అంతే..

Anjali: తెలుగు అందం అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు.