Anjali: అంజలి హాట్ షో.. వైరల్ అవుతోన్న ఓల్డ్ ఫోటోషూట్..

Anjali: షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటోంది. కాగా తాజాగా ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.