ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో అంజలికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత గీతాంజలి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్రమంగా అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. Photo : Instagram
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వీలైనంత గ్లామర్ షో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది." width="1000" height="1000" /> ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో అంజలి తన శరీర ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి బాగా సన్నబడతారు. అంజలి తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే అంజలి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. Photo : Instagram
కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? టాలీవుడ్ హీరోలు అంజలికి అవకాశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. " width="1080" height="810" /> వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్ర ఎంతో కీలకమైనది. అదే విధంగా ఈ సినిమాలో నటించిన మరొక హీరోయిన్ నివేద థామస్, అంజలి పాత్ర సినిమా హైలెట్స్ లో ఒక భాగమని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్న అంజలికి వకీల్ సాబ్ సినిమా మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందా.. ఈ సినిమా అంజలి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? టాలీవుడ్ హీరోలు అంజలికి అవకాశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. Photo : Instagram
ఈ సినిమా ఆ మధ్య పూజా కార్యక్రమంతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. (Image: anjali /Facebook)
ఇక మీగితా పాత్రల్లో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. (Image: anjali /Facebook)