Ameesha Patel | అమీషా పటేల్.. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఇక్కడ క్లిక్ కాలేదు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినా అమీషా జాతకం మారలేదు. ఇక ఇప్పుడు 43 ఏళ్ళలో కూడా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ సోకుల మంటలు రేపుతుంది అమీషా పటేల్.
తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి అనే చిత్రంలో పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించి తన అందాల ఆరబోత మరియు నటనతో మతి పోగొట్టిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha patel/ Instagram)
2/ 8
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటించింది తక్కువ చిత్రాలలోనే అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. (Ameesha patel/ Instagram)
3/ 8
బాలీవుడ్ లో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే వచ్చినప్పటికీ పలు కరీనా, కత్రీనా, ఐశ్వర్య రాయ్ రేంజులో స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. (Ameesha patel/ Instagram)
4/ 8
చివరకు తెలుగు, తమిళం ఇండస్ట్రీలపై దృష్టిసారించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. దీంతో అమ్మడు బోల్డ్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్ వంటివి చేస్తూ లేటు వయసులో ఘాటుగా అందాలు ఆరబోస్తోంది. (Ameesha patel/ Instagram)
5/ 8
ప్రస్తుతం అమీషా పటేల్ 40 ఏళ్ల వయసు దాటినప్పటికీ వన్నె తరగని అందం తో మతి పోగొడుతోంది. (Ameesha patel/ Instagram)
6/ 8
బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో అమ్మడు ప్రేమలో కూడా పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. అది కాస్తా బెడిసి కొట్టింది. (Ameesha patel/ Instagram)
7/ 8
బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో అమ్మడు ప్రేమలో కూడా పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. అది కాస్తా బెడిసి కొట్టింది. (Ameesha patel/ Instagram)
8/ 8
అయితే అమీషా పటేల్ మాత్రం తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. (Ameesha patel/ Instagram)