Home » photogallery » movies »

ACTRESS AMAN SANDHU GETS RECOVER HER 2 LACKS OF CYBER FRAUD SLB

లక్షలు పోయాయని లబోదిబో అన్న సినీ నటి.. ఇంతలోనే సీన్ రివర్స్! ఇది నయా మోసం..

మోసాల విషయంలో అప్పటిలా లేవు రోజులు. మారుతున్న పరిస్థితులకు కన్వర్ట్ అవుతూ మోసాలకు పాల్పడటంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా సినీ నటి అమన్ సంధు విషయంలో అదే జరిగింది.