Home » photogallery » movies »

ACTRESS AMALA PAUL LATEST PHOTOS IMAGES GALLERY MK

Amala Paul: అమలాపాల్ సొగసైన అందాలకు కుర్రకారు ఫిదా అవ్వడం ఖాయం..

అమలా పాల్ (Amala Paul) తెలుగులో నటించింది త‌క్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగా సంపాదించింది. మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈమె రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది.