Alia Bhatt: అలియా భట్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రాజమౌళి.. ఫుల్ హ్యాపీ

Alia Bhatt: అలియా భట్ పాటను గ్రాండ్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేసిన రాజమౌళి.. హిందీ వర్షన్‌లో ఆ పాట పాడే ఛాన్స్ అలియాకు ఇచ్చారని తెలుస్తోంది.