Adah Sharma: ఆదా.. బట్టలు మరీ ఇంత ఆదానా.. ఇలాగైతే కుర్రాళ్లు ఆగేనా

హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ‌.. ఆ త‌రువాత క్ష‌ణం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి హిట్ చిత్రాల్లో న‌టించారు. అయితే ఊహించిన విధంగా ఆమె కెరీర్ సాగ‌లేదు. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శ‌ర్మ‌.. త‌న హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

  • |