Home » photogallery » movies »

ACTOR VISHAL ONCE AGAIN GOT INJURED ON THE SETS OF LATHTHI SB

Vishal: మళ్లీ అదే సినిమా సెట్‌లో గాయపడ్డ విశాల్.. షూటింగ్ బంద్..!

ప్రముఖ స్టార్ విశాల్ (Vishal) మరోసారి గాయపడ్డాడు, ప్రస్తుతం లాఠీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఆదివారం ఈ సినిమా సెట్ లో మరోసారి గాయపడ్డారు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ చేతికి తీవ్ర గాయమైంది.