Vishal : ఆ 1800 మంది చిన్నారులను నేను చదివిస్తాను: పునీత్ విషయంలో విశాల్ భావోద్వేగం....

Vishal : తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది.