Home » photogallery » movies »

ACTOR SURIYA BECOMES FIRST TAMIL ACTOR TO JOIN OSCARS COMMITTEE SB

Suriya: సౌతిండియా ఇండస్ట్రీకి సర్ ప్రైజింగ్ న్యూస్... అస్కార్ అవార్డ్స్‌కు సూర్య..!

తమిళ్ సూపర్ స్టార్ హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ప్రతీ నటుడు తన జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. ఈసారి జరగబోయే 2022 ఆస్కార్ వేడుకకు గాను మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 397 మంది కొత్త ప్రముఖులను పిలవగా వారిలో మన ఇండియన్ సినిమా నుంచి సూర్య కూడా ఒకరు ఉన్నారు.