హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా..

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా..

Rajendra Prasad tests positive for Covid : ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు కరోనా సోకింది. రాజేంద్రప్రసాద్‌ స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆందోళన పడాల్సిందేమిలేదని డాక్టర్స్ తెలిపారు.

Top Stories