ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shivathmika Rajashekar : క్యూట్‌గా కేక పెట్టించిన శివాత్మిక.. అదరహో అనాల్సిందే..

Shivathmika Rajashekar : క్యూట్‌గా కేక పెట్టించిన శివాత్మిక.. అదరహో అనాల్సిందే..

Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. అది అలా ఉంటే తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Top Stories