Home » photogallery » movies »

ACTOR NARESH ASSETS AND PROPERTIES VALUE SB

Naresh: నరేష్‌కు ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా.. అందుకేనా ఇవన్నీ?

టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు సీనియర్ యాక్టర్ నరేష్. దాదాపుగా 50ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ..పెళ్లిళ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది, ప్రముఖ నటి పవిత్ర లోకేష్‌తో ఆయనకున్న రిలేషన్.. ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది. ఈక్రమంలో నరేష్ ఆస్తుల విలువ ఎంత? ఆయనకు ఎక్కడెక్కడ ఇళ్లు ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది.