Home » photogallery » movies »

ACTOR MAMMOOTTY TESTS POSITIVE FOR COVID HERE ARE THE DETAILS SR

Actor Mammootty tests positive for covid : మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌..

Actor Mammootty tests positive for covid : మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాస్తూ.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అయితే అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.