హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kartikeya Tirumala Visit : ఫ్యామిలీతో కార్తికేయ తిరుమల శ్రీవారి దర్శనం.. పిక్స్ వైరల్..

Kartikeya Tirumala Visit : ఫ్యామిలీతో కార్తికేయ తిరుమల శ్రీవారి దర్శనం.. పిక్స్ వైరల్..

Actor Karthikeya Visits Tirumala: హీరో కార్తికేయ ఇటీవల ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ఫ్రెండ్ లోహితా రెడ్డిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కార్తికేయ. అది అలా ఉంటే శుక్రవారం అంటే నవంబర్‌26న ఈ నూతన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Top Stories