హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Jacqueline Fernandez: జాక్వెలిన్‌కు ఊరట... తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు..!

Jacqueline Fernandez: జాక్వెలిన్‌కు ఊరట... తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు..!

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆమె ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల బెదిరింపు కేసులో జాక్వెలిన్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరీ చేసింది.