హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kantara-Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టిని కలిసిన.. పుష్ప నటుడు.. పిక్స్ వైరల్.. !

Kantara-Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టిని కలిసిన.. పుష్ప నటుడు.. పిక్స్ వైరల్.. !

కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు రిషబ్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా పుష్ప స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్... రిషబ్ శెట్టిని కలిశారు.