హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Shaakuntalam: సమంత శాకుంతలం నుంచి అప్ డేట్... దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Samantha Shaakuntalam: సమంత శాకుంతలం నుంచి అప్ డేట్... దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న మరో లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తెరపై చూపించనున్నారు ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్. తాజాగా ఈసినిమాలో దుష్యంతుడి పాత్రలో నటిస్తోన్న దేవ్ మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Top Stories