ఈ క్రమంలో చాలామంది అనసూయను ఆంటీ అని సంబోధిస్తూ ట్వీట్స్ పెట్టారు. ఆంటీ.. ఆంటీ అంటూ పచ్చి బూతులు కూడా మాట్లాడారు. మరోపక్క అనసూయ కూడా వెనక్కి తగ్గకుండా అదే సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై రిటర్న్ కౌంటర్లు వేసింది. ఆంటీ అంటే కేసు పెడతా అని హెచ్చరించడమే గాక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.