మచ్చ మంచిదే.. అంటూ నగ్నఫోటోను పోస్ట్ చేసిన పాపులర్ నటి.. పిక్ వైరల్..

అమీ బెత్ షుమెర్ ఓ హాలీవుడ్ నటి.. అంతేకాదు ఆమె స్టాండ్ అప్ కమెడియన్‌గా కూడా చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే అమీ బెత్ షుమెర్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ నగ్న ఫోటోను పోస్ట్ చేసింది.