Ali: పెద్ద మనసు చాటుకున్న అలీ.. భార్యతో కలిసి ప్రొడక్షన్‌ లేడీస్‌కి సహాయం...

కరోనా లాక్‌డైన్ వేళ ఇబ్బందులు ఎదుర్కంటున్నవారికి పలువురు సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు అలీ కూడా తన వంతు సాయం చేశారు.