ACTOR AADHI PINISETTY BILINGUAL CLAP MOVIE STARTS TODAY TA
Pics: నాని చేతులు మీదుగా ప్రారంభమైన ఆది పినిశెట్టి కొత్త చిత్రం
రీసెంట్గా ‘నీవెవరో’ సినిమాతో పలకరించాడు.తాజాగా ఆది పినిశెట్టి..కొత్త దర్శకుడు పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు నాని క్లాప్ కొడితే.. తెలుగు వెర్షన్‌కు ఇళయరాజా క్లాప్ కొట్టారు.