హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Action King Arjun Sarja: సొంతంగా ఆంజనేయ స్వామి గుడి కట్టించిన అర్జున్ సర్జ.. కుటుంబ సభ్యులతో కలిసి కుంభాభిషేకం నిర్వహించిన సీనియర్ నటుడు..

Action King Arjun Sarja: సొంతంగా ఆంజనేయ స్వామి గుడి కట్టించిన అర్జున్ సర్జ.. కుటుంబ సభ్యులతో కలిసి కుంభాభిషేకం నిర్వహించిన సీనియర్ నటుడు..

Arjun Sarja Anjaneya Temple: చెన్నై సమీపంలో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్, అతడి కుటుంబసభ్యులు కలిసి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ రోజు ఈ ఆలయానికి సంబంధించిన కుంభాషేకం నిర్వహించారు. దానికి సంబందించిన ఫోటోలను అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.

Top Stories