Home » photogallery » movies »

ACHARYA TELANGANA GOVERNMENT GOOD NEWS TO CHIRANJEEVI RAM CHARANS ACHARYA MOVIE TICKET HIKE GRANTED FOR 1ST WEEK TA

Acharya : చిరంజీవి ‘ఆచార్య’కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

Chiranjeevi - Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.