హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : మరోసారి పరువాలు ఒలకబోసిన పూజా హెగ్డే.. అదరహో అనాల్సిందే..

Pooja Hegde : మరోసారి పరువాలు ఒలకబోసిన పూజా హెగ్డే.. అదరహో అనాల్సిందే..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటోను పంచుకున్నారు. తన బెడ్ రూమ్‌లో సేదతీరుతూ ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Top Stories