హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Acharya OTT Streaming : ఆచార్య స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

Acharya OTT Streaming : ఆచార్య స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

Acharya OTT Streaming : చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన లేటెస్ట సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌పై అనేక రూమర్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదలకానుందో అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

Top Stories