Home » photogallery » movies »

ACHARYA OTT STREAMING MEGASTAR CHIRANJEEVI MEGA POWER STAR RAM CHARANS ACHARYA STREAMING IN AMAZON PRIME IN FOUR LANGUAGES TA

Acharya OTT Streaming : నేటి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు సహా నాలుగు భాషల్లో ‘ఆచార్య’ స్ట్రీమింగ్..

Acharya OTT Streaming : చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.