హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Acharya: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఆచార్య... ఎప్పుడంటే..!

Acharya: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఆచార్య... ఎప్పుడంటే..!

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటీటీలో కూడా ఆచార్యను చూసేందుకు ఎక్కువమంది ఇంట్రస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఆచార్య వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్’గా రానుంది.

Top Stories